చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ చిత్తూరు జిల్లాకు వర్ష సూచన
➢ కార్వేటినగరంలో చెరువుల నీటిమట్టాన్ని పరిశీలించిన ఇరిగేషన్ శాఖ ఏఈ భాస్కర్
➢ పుంగనూరులో 10 మందిపై పిచ్చి కుక్క దాడి.. ముగ్గురికి తీవ్రగాయాలు
➢ డైరెడ్డిపల్లిలో అక్రమ మద్యం తరలిస్తున్నవాహనాలకు డిసెంబర్ 6న వేలం పాట
➢ చిత్తూరు జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టులకు అక్రిడిటేషన్ గడువు DEC 1 నుంచి JUN 31 వరకు పెంపు