ఐపీఎల్ 'రన్ మెషీన్' కోహ్లీ

ఐపీఎల్ 'రన్ మెషీన్' కోహ్లీ

ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా RCB స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 8,661 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అలాగే, 8 సెంచరీలతో ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా కూడా కోహ్లీ రికార్డు సృష్టించాడు. అంతేకాకుండా, ఒకే సీజన్‌లో అత్యధిక సెంచరీలు (2016లో 4 సెంచరీలు) చేసిన ప్లేయర్‌గాను విరాట్ చరిత్రకెక్కాడు.