SIPB సమావేశంలో ఆమోదించిన పెట్టుబడులు (2/3)

SIPB సమావేశంలో ఆమోదించిన పెట్టుబడులు (2/3)

✦ SAEL సోలార్ పీ12- రూ.1,728cr- (860 ఉద్యోగాలు)
✦ వాల్ట్సన్ ల్యాబ్స్- రూ.1,682cr- (415 ఉద్యోగాలు)
✦ సుగుణ స్పాంజ్ అండ్ పవర్- రూ.1,247cr- (1,100 ఉద్యోగాలు)
✦ డాజ్కో ప్రైవేట్ లిమిటెడ్- రూ.1,234cr- (1,454 ఉద్యోగాలు)
✦ క్రయాన్ టెక్నాలజీ- రూ.1,154cr- (1500 ఉద్యోగాలు)
✦ సిగాచీ ఇండస్ట్రీస్- రూ.1,090cr- (1,250 ఉద్యోగాలు)