VIDEO: 'న్యాయకత్వం అంటే విమర్శలు చేయడం కాదు'
NLR: న్యాయకత్వం అంటే విమర్శలు చేయడం కాదని ప్రజల బాగోగులు చూడడమే నిజమైన నాయకత్వమని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పేర్కొన్నారు. ఆమె మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వమన్నారు. రాష్ట్ర చేనేత రంగంలో మంగళగిరి తర్వాత కోవూరు నియోజకవర్గానికి పెద్దపీట వేసారన్నారు.