ఫార్మసిటీ నిర్వాసితులకు న్యాయం చేయాలని వినతి

ఫార్మసిటీ నిర్వాసితులకు న్యాయం చేయాలని వినతి

VSP: గాజువాక లేమర్తి గ్రామ ఫార్మాసిటీ నిర్వాసితులు ఉద్యోగ భద్రత కల్పించాలని విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షులు కేకే.రాజును శనివారం కలిసి వినతి పత్రం అందజేశారు. 2005లో భూములు ఇచ్చిన సమయంలో శాశ్వత ఉద్యోగాల హామీ ఇచ్చినా ఇప్పటికీ అమలు కాలేదని, న్యాయం జరిగే వరకు సహకరించాలని వారు కోరారు.