అనధికార నిర్మాణాల కూల్చివేతకు ఆదేశాలు

GNTR: గుంటూరులోని అనధికార నిర్మాణాలకు నోటీసులు ఇచ్చి కూల్చి వేయాలని కమిషనర్ పులి శ్రీనివాసులు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్లాన్ లేకుండా, నిబంధనలు పాటించకుండా నిర్మాణాలుంటే ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. అరండల్ పేట, గుంటూరువారితోట ప్రాంతాల్లో అనధికార కట్టడాలు, బ్రాడీపేట, పట్టాభిపుర, జేకేసీ రోడ్ ప్రాంతాల్లో రోడ్ ప్రాంతాల్లో ఆదివారం పర్యటించారు.