ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి సవిత

ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి సవిత

సత్యసాయి: పెనుకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం నిర్వహించనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల ఏర్పాట్లను  మంత్రి సవిత పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళల గౌరవం, అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. వేడుకలకు వచ్చే మహిళలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.