ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు

ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు

MBNR: దేవరకద్ర నియోజకవర్గం చిన్న చింతకుంట మండలం దమగ్నాపూర్ గ్రామంలో ఉదయం 9:30 నిమిషాలకు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారని మండల కాంగ్రెస్ పార్టీ నేతలు తెలిపారు. అనంతరం 10:30 గంటలకు జిల్లా కేంద్రంలో ఉమ్మడి మాజీ సీఎం దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొంటారన్నారు.