హాస్టల్స్ బంద్.. ఊరెళ్లిపోతా మామ..!

HYD: సమ్మర్ వెకేషన్‌లో భాగంగా ఓయూలోని హాస్టల్స్, మెస్‌లను మూసివేస్తున్నారు. నేటి నుంచి మే 31 వరకు హాస్టల్స్ బంద్ ఉంటాయి. జూన్ 1న రీఓపెన్ చేస్తామని ఉస్మానియా యూనివర్సిటీ చీఫ్ వార్డెన్ సర్క్యూలర్ జారీ చేశారు. ఇన్ని రోజులు కాంక్రిట్ జంగిల్లో ఉన్న స్టూడెంట్స్ సమ్మర్‌లో పల్లె వాతావరణాన్ని ఎంజాయ్ చేయనున్నారు.