ఎన్నికల ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్

ఎన్నికల ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్

WNP: జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సోమవారం ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించారు. పెద్దమందడి మండలంలోని ఎంపీడీవో కార్యాలయాన్ని సందర్శించి, పోలింగ్ స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు కీలకమని, ఫారం 14తో దరఖాస్తు చేసుకున్న వారందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా సిబ్బంది సహకరించాలన్నారు.