పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించిన సర్పంచ్
BDK: చుంచుపల్లి మండలం గౌతమ్ పూర్ గ్రామ ప్రజల సౌకర్యార్థం గౌతంపూర్ సర్పంచ్ సపవాత్ కళ్యాణి ఆధ్వర్యంలో పారిశుద్ధ్య పనులు శనివారం నిర్వహించారు. వీధి వీధి తిరుగుతూ ఆరోగ్య శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని పారిశుధ్య పనులను నిర్వహిస్తున్నామని సర్పంచ్ తెలిపారు. దగ్గరుండి బ్లీచింగ్ పౌడర్ ని చెల్లించి పారిశుధ్యం పై అవగాహన కల్పించారు.