HIT TV SPECIAL: ఇవాళ్టి ముఖ్యాంశాలు

HIT TV SPECIAL: ఇవాళ్టి ముఖ్యాంశాలు

✦ TG: వెలుగుమట్లలో బాధితులకు ఇళ్ల పట్టాలు పంపిణీ
✦ గవర్నర్‌గా శివప్రతాప్ శుక్లా ప్రమాణం
✦ AP: కేంద్ర మాజీమంత్రి కావూరి సాంబశివరావు మృతి
✦ కూటమి పాలనలో ఏం తాగినా చనిపోతున్నారు: YS జగన్
✦ లోక్‌సభ స్పీకర్‌పై వీగిపోయిన అవిశ్వాస తీర్మానం
✦ బుక్ చేసిన రెండున్నర రోజుల్లోనే సిలిండర్ డెలివరీ: కేంద్రం
✦ IPL-2026 తొలి దశ షెడ్యూల్ విడుదల