ఆ రైలు ప్రయాణం మరింత సౌకర్యవంతం

NTR: విజయవాడ-చెన్నై సెంట్రల్ మధ్య ప్రయాణించే పినాకిని ఎక్స్‌ప్రెస్‌లను(నం.12711& 12712) మోడరన్ లింక్డ్ హాఫ్‌మన్ బుష్(LHB) కోచ్‌లతో నడుపుతున్నారు. ఈ మేరకు దక్షిణ రైల్వే తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. జూన్ 22 ఆదివారం నుంచి 20 LHB కోచ్‌లతో ప్రయాణికులకు మరింత సౌకర్యవంతంగా ఈ రైళ్లను నడుపుతున్నామని సదరన్ రైల్వే పేర్కొంది.