టిప్పర్ లారీ టైర్ల దొంగతనం.. నిందితులు అరెస్ట్

టిప్పర్ లారీ టైర్ల దొంగతనం.. నిందితులు అరెస్ట్

WGL: నర్సంపేట మండలం లక్నేపల్లి శివారులో నిలిపి ఉన్న టిప్పర్ లారీ టైర్లను దొంగిలించిన నలుగురు నిందితులను సోమవారం పోలీసులు పట్టుకున్నారు. నాలుగు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించగా, ఈ ఘటనలో ఉపయోగించిన బోలేరో వాహనం, నాలుగు టైర్లు, ద్విచక్ర వాహనం సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.