కౌలు రైతులు పంట నమోదు పూర్తి చేసుకోవాలి: కలెక్టర్

కౌలు రైతులు పంట నమోదు పూర్తి చేసుకోవాలి: కలెక్టర్

ADB: కౌలు రైతులు వెంటనే పంట నమోదు పూర్తి చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా బుధవారం సూచించారు. జిల్లాలోని కౌలు రైతులు తమ పంటను విక్రయించే అవకాశాన్ని కోల్పోకుండా తక్షణమే పంట నమోదు ప్రక్రియ పూర్తి చేసుకోవాలని కోరారు. నమోదు సమయంలో పట్టాదారు మొబైల్ నంబర్‌కు OTP వస్తుందన్నారు. ఆ OTPని వ్యవసాయ విస్తరణ అధికారికి తెలియజేయాలని సూచించారు.