ఆకల వర్షాలకు నష్టపోయిన పంటలను పరిశీలించిన మంత్రి సీతక్క

ఆకల వర్షాలకు నష్టపోయిన పంటలను పరిశీలించిన మంత్రి సీతక్క

MLG: గోకర్లపల్లి, చంద్రుతండా, లక్ష్మిపూరం గ్రామాల్లో కురిసిన అకాల వర్షం, వడగళ్ళ వానతో నేలవాలిన పంటలను శుక్రవారం మంత్రి సీతక్క పరిశీలించి, రైతులను పరామర్శించారు. తక్షణమే పంటనష్టంపై సర్వే నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. నష్టపోయిన వరి, మిర్చి రైతులను ప్రభుత్వం ద్వారా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.