వారి నిర్లక్ష్యం.. రైతులకు శాపంగా మారి.!
TPT: జిల్లాలోని ఏర్పేడు, వెంకటగిరి, తదితర ప్రాంతాల్లో రైతులు వరి పంటను నెల్లూరు జిల్లాలోని మిల్లర్లకు తరలిస్తున్నారు. ప్రభుత్వం వరిని కొనుగోలు చేస్తామని ప్రకటించినా అది క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదన్న విమర్శలొస్తున్నాయి. రైతుల వద్ద పంటను అధికారులు తేమశాతం, నూక అంటు వివిధ కారణాలతో వెనక్కి పంపుతున్నారని దీంతో రూ.2 వేల లోపు పంటను రైతులు దళారులకు విక్రయిస్తున్నారు.