'అభివృద్ధికి బాటలు వెయ్యాలి'

'అభివృద్ధికి బాటలు వెయ్యాలి'

MNCL: కాంగ్రెస్ మద్దతు దారులను గెలిపించి అభివృద్ధికి బాటలు వేయాలని మంచిర్యాల డీసీసీ కార్యదర్శి చింత అశోక్ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గురువారం లక్షెట్టిపేట మండలంలోని పాత కొమ్ముగూడెం సర్పంచ్ అభ్యర్థి దుమ్మని సత్తయ్య తరఫున ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేస్తుందని ఆయన వివరించారు.