లబ్ధిదారులకు CMRF చెక్కులు పంపిణీ చేసిన మంత్రి

లబ్ధిదారులకు CMRF చెక్కులు పంపిణీ చేసిన మంత్రి

AP: అద్దంకి నియోజకవర్గంలోని లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి గొట్టిపాటి రవికుమార్ పంపిణీ చేశారు. అనంతరం గ్రేటర్ నోయిడాలో కాల్పుల్లో మరణించిన విద్యార్థి కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. గ్రేటర్ నోయిడాలో కాల్పుల్లో బిట్స్ ఎంబీఏ విద్యార్థి దీపక్ మరణించిన విషయం తెలిసిందే. దీపక్ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.