VIDEO: వేణుగానాలంకారంలో ఒంటిమిట్ట కోదండ రాముడు

VIDEO: వేణుగానాలంకారంలో ఒంటిమిట్ట కోదండ రాముడు

KDP: ఒంటిమిట్ట శ్రీ కోదండరాముని వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా రెండవ రోజు శనివారం ఉదయం కోదండరామస్వామి వేణుగానాలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మంగళ వాయిద్యాలు, కేరళ కళాకారుల వాయిద్యాలు, మహిళల కోలాటాల నడుమ స్వామివారి గ్రామోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు.