యువకుడి దారుణ హత్య
TG: హైదరాబాద్‌లోని సంతోష్‌నగర్‌లో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. సయ్యద్ లాయక్(26)ను అతని స్నేహితులు హత్య చేశారు. ఇటీవలే జైలు నుంచి సయ్యద్, ఆదిల్, సల్మాన్ విడుదలయ్యారు. హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణమని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.