నేడు మంత్రివర్గ సమావేశం

నేడు మంత్రివర్గ సమావేశం

TG: రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఇవాళ సాయంత్రం ఐదు గంటలకు జరగనుంది. అసెంబ్లీలోని కమిటీ హాల్ 1లో కేబినెట్‌ భేటీ కానుంది. ఈ క్రమంలో పలు కీలక అంశాలు, అసెంబ్లీలో ప్రవేశపెట్టబోయే బిల్లులపై కేబినెట్ సమావేశంలో నేతలు చర్చించనున్నారు. కాగా రంజాన్ సెలవుల అనంతరం ఇవాళ అసెంబ్లీ తిరిగి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.