అంగన్వాడీ కేంద్రంలో 'పోషణ పక్వాడ్' కార్యక్రమం
NRML: నిర్మల్ పట్టణంలోని నాయుడువాడ కాలనీ అంగన్వాడీ కేంద్రం గురువారం 'పోషణ పక్వాడ్' కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ సాధం స్వప్న అరవింద్ హాజరై మాట్లాడారు. గర్భిణులకు పిల్లకు పోషణ ఆహారం, అంగన్వాడీలో అందించే పోషణ ఆహారం ఎంతో విలువైందని అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు పుష్ప, శాలిని, తదితరులు పాల్గొన్నారు.