సిర్గాపూర్‌లో స్కూల్ లెవెల్ స్పోర్ట్స్ మీట్

సిర్గాపూర్‌లో స్కూల్ లెవెల్ స్పోర్ట్స్ మీట్

సంగారెడ్డి: సిర్గాపూర్ PM హైస్కూల్లో స్కూల్ లెవల్ స్పోర్ట్స్ మీట్ కార్యక్రమం బుధవారం చేపట్టారు. డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారి ఆదేశాల మేరకు పాఠశాల స్థాయి క్రీడలు నిర్వహించినట్లు స్థానిక పీడీ సంతోష్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వాలీబాల్, కబడ్డీ, ఖోఖో గేమ్స్ కొనసాగించామన్నారు. అయితే జిల్లాస్థాయి క్రీడలు ఈనెల 28, 29న కొనసాగుతాయని చెప్పారు.