VIDEO: ఆర్మూర్ పట్టణంలో 2K రన్

VIDEO: ఆర్మూర్ పట్టణంలో 2K రన్

NZB: ఆర్మూర్ పట్టణంలో శుక్రవారం ఉదయం "రన్ ఫర్ యూనిటీ" చేపట్టారు. ఈ కార్య క్రమం మామిడిపల్లి చౌరస్తా నుంచి ప్రారంభమై అంబేద్కర్ చౌరస్తా వరకు కొనసాగింది. ముఖ్య అతిథిగా ఆర్మూర్ ACP వెంకటేశ్వర్ రెడ్డి హాజరయ్యారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి ఏక్తా దివాస్ సందర్భంగా "2K రన్" కార్యక్రమం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో సీఐ సత్యనారాయణ గౌడ్, పాలుగోన్నారు.