కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ ప్రజావాణిలో పాల్గొని దరఖాస్తులు స్వీకరించిన కలెక్టర్ పమేలా సత్పతి
★ కోనరావుపేట మండలం మల్కపేటలో ఉచిత చేప పిల్లలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
★ కార్తీక సోమవారం కావడంతో భక్తులతో కిక్కిరిసిన వేములవాడ రాజన్న ఆలయం
★ మంథనిలో గోదావరి నదిలో స్నానానికి వెళ్లి యువకుడు గల్లంతు