'పేదోళ్ల ఓట్లు దోచుకుందామని ప్రభుత్వం అనుకుంటుంది'

HYD: హైడ్రా పెద్దోళ్ల ఇళ్ల దగ్గరికి పోదని కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి అన్న తిరుపతిరెడ్డి దుర్గంచెరువు వద్ద నీళ్లలో ఇల్లు కట్టినా అక్కడ హైడ్రా ఏం చేయలేదని. అదే రహ్మత్ నగర్, బోరబండ, ఎర్రగడ్డ బస్తీల్లో ఇల్లు కూల్చేస్తుందన్నారు. డబ్బులు ఇచ్చి పేదోళ్ల ఓట్లు దోచుకుందామని కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటుందన్నారు.