'జన కళ్యాణ దివాస్‌ను నిర్వహించాలి'
BDK: చర్ల మండల కేంద్రంలోని బహుజన్ సమాజ్ పార్టీ కార్యాలయంలో బుధవారం మండల కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా BSP పార్టీ భద్రాచలం నియోజకవర్గ అసెంబ్లీ అధ్యక్షులు కొండా చరణ్ పాల్గొన్నారు. ఈ సంద్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర పార్టీ పిలుపులో భాగంగా జన కళ్యాణ్ దివాస్ కార్యక్రమం త్వరగా పూర్తి చేయాలని తెలిపారు.