గుంటూరు ఫినిక్స్ మాల్ వద్ద మట్టి గణపతి విగ్రహాల పంపిణీ

GNTR: వినాయకచవితి పండుగను పురస్కరించుకుని గుంటూరు ఫినిక్స్ మాల్ వద్ద మట్టి గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి పాల్గొని ప్రజలకు మట్టి విగ్రహాలను అందించారు.ఈ విధమైన చర్యలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని పేర్కొన్నారు.