VIDEO: 'సోషల్ మీడియా పై కొత్త చట్టం తెస్తాం'

VIDEO: 'సోషల్ మీడియా పై కొత్త చట్టం తెస్తాం'

HYD: సోషల్ మీడియాలో ప్రసారం చేసే అవాస్తవాలపై ఫిర్యాదు చేయడానికి చట్టం తెస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజా భవన్‌లో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొని మాట్లాడుతూ.. నిజమైన జర్నలిస్టులకు, జర్నలిస్టుల ముసుగులో వ్యవహారాలు చేసే వారికి ఉన్న తారతమ్యాలు తెలియడానికి ఒక చట్టం తేవాలనే ఆలోచన ఉందన్నారు.