VIDEO: సభ్యుల బలాబలాలు ఫలితాన్ని మార్చవచ్చా?
JN: జనగామ మున్సిపాలిటీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికలు సోమవారం గందరగోళం కారణంగా వాయిదా పడినట్లు ఆర్డీవో గోపిరామ్ తెలిపారు. ఎన్నికలు మంగళవారం మధ్యాహ్నం 12:30 గంటలకు నిర్వహించబడతాయి. సభ్యుల బలాబలాలు మారితే ఫలితం కూడా తారుమారయ్యే అవకాశం ఉంది. ఇరు ప్రధాన పార్టీలకు సమాన సంఖ్యలో సభ్యులుంటే, విజేతను లాటరీ ద్వారా నిర్ణయిస్తారు.