కారును ఢీ కోట్టిన బైక్

HYD: రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలైన ఘటన నాగోల్ ఫ్లైఓవర్‌పై అర్ధరాత్రి జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగోల్ ఫ్లైఓవర్‌పై ఓ కారు టైర్ పంచర్ కావడంతో ఆగి ఉంది. ఈ క్రమంలో వేగంగా వచ్చిన బైక్ వెనుక నుంచి కారును ఢీకొట్టింది. ప్రమాదంలో బైక్‌పై ఉన్న ఇద్దరికి గాయాలయ్యాయి. వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు.