పశువుల దొంగల ముఠా అరెస్ట్

పశువుల దొంగల ముఠా అరెస్ట్

MBNR: మరికల్ గ్రామంలో 14 లక్షల విలువైన ఆవులను దొంగతనం చేసిన 4 దొంగలను నవాబుపేట ఎస్సై విక్రమ్ అరెస్ట్ చేశారు. ప్రధాన జంక్షన్ వద్ద ఉన్న CCTV కెమెరాల ద్వారా ఈ కేసును చేధించారు. ఆవులను తిరిగి యజమానికి అప్పగించారు. దీనికి గానూ ఎస్పీ డీ. జానకి ఎస్సైని, పోలీసు సిబ్బందిని అభినందించారు.