బైపాస్ రోడ్డు తాత్కాలిక మరమ్మతులు

బైపాస్ రోడ్డు తాత్కాలిక మరమ్మతులు

PPM: బైపాస్ రోడ్డుకు తాత్కాలిక మరమ్మత్తు పనులు చేపట్టనున్నట్లు R&B సహాయ కార్య నిర్వాహక ఇంజినీర్ బి.రాజేంద్ర కుమార్ గురువారం తెలిపారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రోడ్లు దెబ్బతిన్నది తెలిపారు. ఇరువైపులా కాలువలు లేనందున వర్షపునీరు ఒకేచోట నిలిచి ఉండడం వలన రహదారి బాగా దెబ్బతిన్నట్లు పేర్కొన్నారు.