తిరుమలకు చేరుకున్న మాజీ ఉప రాష్ట్రపతి

తిరుమలకు చేరుకున్న మాజీ ఉప రాష్ట్రపతి

TPT: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనార్థం ఈ రోజు ఉదయం పద్మావతి సమీపంలో ఉన్న అతిథి భవనం వద్దకు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేరుకున్నారు. ముందుగా అతిధి భవనం వద్ద అదనపు ఈవో వెంకయ్య చౌదరి, టీటీడీ బోర్డ్ మెంబర్ భాను ప్రకాశ్ రెడ్డి ఆయనకు స్వాగతం పలికి బస ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆయన రాత్రి తిరుమలలో బస్ చేసి సోమవారం శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకోనున్నారు.