ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం

ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం

SKLM: రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణాన్ని కల్పించడం జరిగిందని దీనిని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు. శుక్రవారం సాయంత్రం పలాస ఆర్టీసీ కాంప్లెక్స్‌లో శ్రీ శక్తి పథకం ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని ఆమె లాంఛనంగా ప్రారంభించి బస్సులో ప్రయాణించారు. ఆమె మాట్లాడుతూ.. ఇది ఒక గొప్ప పథకమని పేర్కొన్నారు.