VIDEO: నీటిపాలైన ధాన్యం.. రైతులకు కన్నీరు

VIDEO: నీటిపాలైన ధాన్యం.. రైతులకు కన్నీరు

 BDK: జిల్లాలోని అశ్వాపురం మండల కేంద్రంలో ఆదివారం మధ్యాహ్నం కురిసిన అకాల వర్షానికి రైతన్నలు ఆరబెట్టిన ధాన్యం పూర్తిగా తడిసి ముద్దాయింది. కొంత దాన్యం నీళ్లలో కొట్టుకుపొగ మరికొంత ధాన్యం నీటిపాలు అయింది. ఏటా పంట చేతికి వచ్చే సమయానికి ప్రతిసారి రైతుకు కన్నీళ్లు మిగులుతున్నాయి అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన ప్రతి గింజను ప్రభుత్వం తక్షణమే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు.