VIDEO: సీఎం విధ్వంసం గురించి మాట్లాడారు: KTR

VIDEO: సీఎం విధ్వంసం గురించి మాట్లాడారు: KTR

RR: KCR గతంలో సీఎంగా ఉన్నప్పుడు అసెంబ్లీలో రెండు గంటలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారని, దాంట్లో మాజీ సీఎం KCR మొత్తం నిర్మాణం గురించి మాట్లాడారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. హిమాయత్ సాగర్‌లో మూసీ అభివృద్ధిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కార్యక్రమంలో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో మొత్తం విధ్వంసం గురించి మాట్లాడారని చెప్పుకొచ్చారు.