నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ కందుకూరులో పొగాకు వేలం కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే నాగేశ్వర రావు
✦ ABN ఎండీ రాధాకృష్ణపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మాజీమంత్రి కాకాణిపై కేసు నమోదు
✦ నెల్లూరు సిటీ 45వ డివిజన్ జేమ్స్ గార్డెన్ ప్రాంతంలో పారిశుద్ధ్య పనులను పరిశీలించిన మేయర్ సుజాత
✦ వేసవి దృష్ట్యా పలు ప్రధాన ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు: కమిషనర్