ప్రభుత్వంపై మాజీ మంత్రి ఫైర్

ప్రభుత్వంపై మాజీ మంత్రి ఫైర్

SKLM: విదేశీ వైద్య విద్యార్థుల పట్ల ప్రభుత్వానికి ఈగో ఏంటో అర్థం కావట్లేదని పలాస మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. న్యాయం అడిగితే పోలీసులతో విద్యార్థినుల జుట్టు పట్టి కొట్టిస్తారా అని నిలదీశారు. గతంలో వైద్యం సంపూర్ణంగా పనిచేయాలని జగన్ కృషి చేశారని 17 మెడికల్ కాలేజీలు తెస్తే వాటిని కట్టకుండా ప్రభుత్వం ఎందుకు ఆపేసిందని ప్రశ్నించారు.