VIDEO: అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్

NGKL: సీఎం సొంత గ్రామం కొండారెడ్డిపల్లి గ్రామాభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా వేగంగా గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ ఆదేశించారు. వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో జరుగుతున్న అభివృద్ధి పనులపై అదనపు కలెక్టర్ దేవ సహాయంతో కలిసి కలెక్టరేట్‌లో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు.