సుమారు 80 కుటుంబాలు కాంగ్రెస్‌లో చేరిక

BDK: పినపాక మండలం దుగినేపల్లి గ్రామపంచాయితీలో కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న కార్యక్రమాలకు ఆకర్షితులై BRS పార్టీ నుంచి గురువారం 80 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారిని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించారు. తెలంగాణ రాష్ట్రం గత పాలనలో అతలాకుతలమైందని ఆర్థికంగా వెనకబడిందని ఎమ్మెల్యే తెలిపారు.