నిర్మానుష్యంగా నల్లజర్ల మెయిన్ రోడ్డు

నిర్మానుష్యంగా నల్లజర్ల మెయిన్ రోడ్డు

తూ.గో: తుఫాన్ ప్రభావంతో నల్లజర్లలో మెయిన్ రోడ్డు నిర్మానుష్యంగా దర్శనమిచ్చింది. నిత్యం వాహనాలతో కిక్కిరిసే రహదారులు ఖాళీగా మారాయి. ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. తుఫాన్ ప్రభావం తగ్గేవరకు అప్రమత్తంగా ఉండాలని.. అత్యవసరమైతేనే బయటకు రావాలని పోలీసులు సూచించారు.