గుండెపోటుతో బీజేపీ నాయకుడి మృతి
SRCL: ఎల్లారెడ్డిపేటకు చెందిన BJP నాయకుడు, కేంద్రమంత్రి బండి సంజయ్‌కు అత్యంత సన్నిహితుడు చందుపట్ల రాజిరెడ్డి (45) గుండెపోటుతో కన్నుమూశారు. మంగళవారం అర్ధరాత్రి దాటాక హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. రాత్రి 2 గంటల సమయంలో ఆయన తుదిశ్వాస విడిచారు. 20 రోజుల క్రితమే హనుమాన్ మాల ధరించిన రాజిరెడ్డి.. మంగళవారం తన గదిలో అకస్మాత్తుగా కుప్పకూలరు.