నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM
★ జిల్లా వ్యాప్తంగా ఘనంగా ప్రారంభమైన గ్రంథాలయ వారోత్సవాలు
★ నెల్లూరులో మధుమేహంపై అవగాహన కల్పించిన మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు
★ ద్విచక్ర వాహనదారులు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి: ఉదయగిరి ఎస్సై ఇంద్రసేనారెడ్డి
★ NLRలో స్వచ్ఛ ఆంధ్ర.. స్వర్ణాంధ్రపై సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కనకాద్రి