ఏపీ ప్రజలకు అమిత్ షా శుభాకాంక్షలు
AP: రాష్ట్ర ప్రజలందరికీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ.. సమృద్ధ సంస్కృతి, వారసత్వం, విశేష ప్రతిభావంతులకు నెలవు. భారతదేశ ప్రగతికి ఏపీ ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. మోదీ, చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం నిరంతర అభివృద్ధి సాధించాలన్నారు.