సీఎంకు స్వాగతం పలికిన మంత్రి సవిత

సీఎంకు స్వాగతం పలికిన మంత్రి సవిత

సత్యసాయి: సీఎం చంద్రబాబు నాయుడుకు రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత స్వాగతం పలికారు. అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా పుట్టపర్తి విమానాశ్రయానికి సీఎం చంద్రబాబు శుక్రవారం చేరుకున్నారు. ఈ సందర్భంగా సీఎంకు మంత్రి సవిత పుష్పగుచ్చం అందజేసి, స్వాగతం పలికారు. అనంతరం సీఎం వజ్రకరూరు మండలానికి బయలుదేరి వెళ్లారు.