ఆర్మూర్​ బల్దియా పరిధిలో అక్రమలను అరికట్టాలి: ఎమ్మెల్యే

ఆర్మూర్​ బల్దియా పరిధిలో అక్రమలను అరికట్టాలి: ఎమ్మెల్యే

NZB: ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో జరుగుతున్న అక్రమలపై మున్సిపల్​, పోలీసు అధికారులు దృష్టి పెట్టాలని.. సమన్వయంతో వాటిని అరికట్టాలని ఎమ్మెల్యే రాకేష్​ రెడ్డి అన్నారు. ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పట్టణంలో మిగిలిపోయిన సీసీ, బీటీ రోడ్లు, డ్రెయినేజీలు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.