డిగ్రీ కళాశాలలో ఆజాద్ జయంతి

డిగ్రీ కళాశాలలో ఆజాద్ జయంతి

SRD: భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు సదాశివపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కళాశాల ప్రిన్సిపల్ భారతీదేవి మాట్లాడుతూ.. విద్యాశాఖ మంత్రిగా దేశానికి ఎంతో సేవ చేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు అధ్యాపకులు పాల్గొన్నారు.