నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

SRPT: మద్దిరాల మండలంలోని ముకుందాపురం సబ్ స్టేషన్‌లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. మరమ్మతుల కారణంగా నేడు గ్రామంలో ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు సరఫరాను నిలిపివేస్తున్నట్లు ఏఈ రమేష్ గురువారం తెలిపారు. వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు.